వేగంగా ముస్తాబ్ అవుతున్న టిడ్కో గృహాలు

ఒంగోలు నగరంలో కొప్పోలు, చింతల ప్రాంతాల్లో టిడ్కో గృహ నిర్మాణ పనులు ఆదివారం ఎమ్మెల్యే దామచర్ల, అధికారుల పరిశీలనతో పునఃప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 3792 ఇళ్లను పేదలకు అందజేస్తామని తెలిపారు. కొప్పోలులో 2736 ఇళ్లు 75% పూర్తి కాగా, చింతలలో 1392 ఇళ్లు 61% పూర్తయ్యాయని చెప్పారు. దసరా నాటికి ఇళ్లను అందజేస్తామని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్