రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని రాజధాని సెంటర్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్