శ్రీశైలంలో ఒంగోలు కళాకారుల వీణనాదం

శ్రీశైల మహాక్షేత్రంలో ధర్మపథం వేదికపై శనివారం ఒంగోలుకు చెందిన లలిత గాయత్రీ సంగీత కళానిలయం వీణానాదనంతో అద్భుతంగా ఆకట్టుకుంది. గురువు నాగలక్ష్మి ఆధ్వర్యంలో కె. నాగలక్ష్మి, మానసి, గీతా ప్రవల్లిక, చాందిని దేవసేన తమ వీణా నాదంతో మహత్తరమైన శివుడు, అమ్మవారు గీతాలను శ్రావ్యంగా వినిపించారు. వీరి ప్రతిభకు శ్రీశైల ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్