మాజీ మంత్రికి ఘన స్వాగతం

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం ఒంగోలులో ఘన స్వాగతం లభించింది. అతి త్వరలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఎన్నికవుతారని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది. బాలినేనికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేయడానికి కారణమని బాలినేని వర్గం పేర్కొంది.

సంబంధిత పోస్ట్