భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం లేకుండా చూస్తామని తెలిపారు. బుధవారం జరుగుమల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గ్రామాలను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పొలం గట్ల సమస్యల పరిష్కారానికి అవసరమైతే రీ సర్వే చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్