చదలవాడ వద్ద యాక్సిడెంట్

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద 216 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బస్సు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్