అమ్మనబ్రోలు: త్వరలో వీరయ్య విగ్రహావిష్కరణ

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో మాజీ ఎంపీపీ వీరయ్య విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు తెళ్ల మనోజ్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రి నారా లోకేశ్ చేతులమీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్