సంతనూతలపాడులో విద్యార్థులకు అవగాహన

సంతనూతలపాడులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కాలేజీ మహిళా విద్యార్థులకు సైబర్ కైమ్ మీద అవగాహన సదస్సును బుధవారం రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఉపయోగించాలన్నారు. డయల్ యువర్ 100 నంబరను ఉపగించుకొని పోలీసుల సేవలను పొందాలన్నారు. సైబర్ క్రైమ్ కు గురైతే 1930 కి డయల్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్