బెల్లంపల్లిలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్