సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిన్ విజయ్ కుమార్ తన కార్యాలయంలో నియోజకవర్గ గ్రామ పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల నిధులను అత్యవసర పనులకు, సిబ్బంది వేతనాలకు వినియోగించాలని సూచించారు. ప్రత్యేక అధికారులందరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లబ్ధిదారులను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్