లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

మంగళగిరిలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ మంత్రి లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, టీడీపీ కండువా కప్పి అభినందించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్ రాకతో పార్టీలో నవశకం ప్రారంభమైందని ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్