వెల్లంపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే

మద్దిపాడు మండలం వెల్లంపల్లి అంబేడ్కర్ నగర్ లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకాల కరపత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తురని పేర్కొన్నారు. అదేవిధంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు.

సంబంధిత పోస్ట్