రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మర్రిచెట్ల పాలెం గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో, ద్విచక్ర వాహనదారుడు బత్తుల రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్