అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వాము దగ్ధం

ప్రకాశం జిల్లా నాగుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామ శివారు పొలాల్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ. 40,000 విలువైన వరిగడ్డి వాము దగ్ధమైంది. రైతు తెలిపిన వివరాల ప్రకారం ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్