అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలంలో శుక్రవారం అర్ధరాత్రి అక్రమంగా మినీ లారీలలో తరలిస్తున్న దాదాపు 550 బస్తాల రేషన్ బియ్యాన్ని స్థానిక ఎస్సై రజియా సుల్తానా పట్టుకున్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వాహనాలను సీజ్ చేసి, రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్