అక్రమంగా తరలిస్తున్న గోవులు పట్టివేత

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు చెక్ పోస్ట్ వద్ద గురువారం తెల్లవారుజామున 16వ నంబర్ జాతీయ రహదారిపై గోవుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. బొలెరో వాహనంలో తరలిస్తున్న రెండు ఆవు దూడలను పోలీసులు స్వాధీనం చేసుకుని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్