సచివాలయాన్ని తనిఖీ చేసిన స్వర్ణ వార్డు ఆఫీసర్

సంతనూతలపాడు సచివాలయాన్ని జిల్లా స్వర్ణ వార్డు ఆఫీసర్ సిహెచ్. సువార్త సందర్శించి, తల్లికి వందనం, చిల్డ్రన్ వితౌట్ ఆధార్ సిటిజన్ రిజిస్టర్ వంటి పలు సర్వేలను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్