దోర్నాల మండలం పెద్దమ్మతనాల గ్రామం వద్ద మంగళవారం పోలయ్య అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. మృతుడు దోర్నాల మండలంలోని సుందరయ్య కాలనీకి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో, పోలీసులు ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు.