మళ్లీ ఎర్రగొండపాలెం ఆదిమూలపు వస్తున్నారా

ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి సురేష్ మరోసారి పోటీ చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ ఫ్లెక్సీలు వెలవడం ఈ చర్చలకు మరింత ఊతం ఇస్తోంది.

సంబంధిత పోస్ట్