బాల్య వివాహాలు, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

నిన్న మార్కాపురం సమీపంలోని జమ్మనపల్లి గ్రామంలో బాల్య వివాహాలు, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9, 8, 6 ఏళ్ల పిల్లలకు బాల్య వివాహాల దుష్పరిణామాలపై, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలలో చిన్నపిల్లల తల్లులకు బాల్య వివాహాల గురించి, కుటుంబాలలో డ్రగ్స్ వాడేవారి ఆరోగ్యం గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్