అదుపుతప్పి బండరాయిని ఢీ కొట్టిన కారు

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం పిల్లికుంట గ్రామ సమీపంలో మంగళవారం ఓ కారు అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందుల గుంపును తప్పించే క్రమంలో డ్రైవర్ కారును బండరాయిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. కందుకూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు క్షతగాత్రులు తెలిపారు.

సంబంధిత పోస్ట్