ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్లో శనివారం రామకృష్ణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఒకేసారి విఆర్ కు బదిలీ అయ్యారు. ఈ బదిలీ వెనుక రాజకీయ ప్రమేయం ఉందేమోనని స్థానికంగా చర్చించుకుంటున్నారు. లోకల్ గా మంచి పేరున్న ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఒంగోలు కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.