ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వల

మార్కాపురం జిల్లా పెద్దారవీడుకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 1,82,900 మోసపోయాడు. వాట్సాప్ లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి, వెంకటేశ్వర్ల బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేసుకున్నాడు. తర్వాత కొంత డబ్బును తిరిగి ఇచ్చి, వాట్సాప్ లో బ్లాక్ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్