మహానాడులో ఖాళీ కుర్చీలు

యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం టీడీపీ మహానాడుపై తీవ్రంగా స్పందించారు. 'కలర్ఫుల్ జెండాలు. ఖాళీ కుర్చీలు. అది మహానాడుకాదు మహాగోడు' అంటూ ఆయన ఎద్దేవా చేశారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, సూట్కేసులకు ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు ప్రభుత్వంపై ఉన్నాయని, డీఎస్సీ నుంచి ఇసుక, రేషన్ బియ్యం వరకు అన్నింటిలోనూ మాఫియా రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్