గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న ఎరీక్షన్ బాబు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన గ్రామసభలో స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు రైతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఈనెల చేపట్టనున్న సర్వే కార్యక్రమంపై అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. రబ్బి సీజన్ లో రైతులు వేసుకోవాల్సిన పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వివరించనున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్