నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ఎరిక్షన్ బాబు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు గురువారం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఆయనను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్