స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎరిక్షన్ బాబు

ఎర్రగొండపాలెం లో జరిగిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు. పిఫోర్ కార్యక్రమంలో భాగంగా 2047 వ సంవత్సరంలోపు రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్