యర్రగొండపాలెం లో మాజీ మంత్రి ఫ్లెక్సీలు

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రస్తుతం యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ ఉన్నప్పటికీ, గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆదిమూలపు సురేష్ తిరిగి వస్తారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత పోస్ట్