పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని కంభంపాడు వద్ద మంగళవారం పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్