వెలిగొండ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తా

మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకు పునాది తానే వేశానని, గత ప్రభుత్వం పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేసిందని జగన్‌పై ఆరోపణలు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురం జిల్లాకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్