మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన ఇన్ ఛార్జ్

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం లో శుక్రవారం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీ గ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జాతిపిత త్యాగాలను కొనియాడుతూ, ఆయన అహింస మార్గం అందరికీ ఆదర్శమని, బ్రిటిష్ వారిని గడగడలాడించారని ఎరిక్సన్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్