రాయలసీమకు ద్రోహం చేసింది జగనే

ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం దోర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. రాయలసీమలో 48 ఎమ్మెల్యే సీట్లను గెలిపించిన ప్రజలకు జగన్ కుచ్చుటోపి పెట్టారని ఆయన అన్నారు. వైసీపీ నాయకులకు నీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని ప్రశ్నించారు. 700 కిలోమీటర్లకు పైగా హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించామని, 2026 నాటికి ప్రకాశం జిల్లా రైతులకు నీరందిస్తామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్