ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

మార్కాపురం జిల్లా దోర్నాల లో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు ప్రారంభించారు. శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురికి కంటి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఎరీక్షన్ బాబు ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్