అర్ధరాత్రి టర్నల్ పనులను పరిశీలించిన మంత్రి

మంగళవారం అర్ధరాత్రి దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. దాదాపు 19 కిలోమీటర్ల సొరంగంలో ప్రయాణించి పనుల పురోగతిని సమీక్షించారు. 2026 సీజన్ నాటికి రైతులకు నీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నామని, పనులు నెమ్మదించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, అవసరమైతే అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్