నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్

మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో గురువారం స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యే చంద్రశేఖర్ ను శాలువా, పూలమాలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కాసేపు సరదాగా గడిపారు.

సంబంధిత పోస్ట్