యర్రగొండపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పుల్లలచెరువు మండల జనసేన నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. మరో 17 మందితో కమిటీని నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా వెంకటేశ్వర్లుకు పలువురు ఆదివారం అభినందనలు తెలిపారు.