పెద్దారవీడు: అడ్మిషన్లను ప్రారంభించిన ఇన్ ఛార్జ్

ప్రకాశం జిల్లా పెద్దారవీడు వైడిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేజీవిబి కేటగిరి4 బాలికల వసతి గృహ అడ్మిషన్లను టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. గురువారం ఎరిక్షన్ బాబు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెరుగైన విద్యతోపాటు వారికి సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్