యర్రగొండపాలెంలో ప్రారంభమైన పెన్షన్లు పంపిణీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను ప్రతినెల 1వ తేదీ కల్లా ఖచ్చితంగా అందిస్తున్నారని టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్