మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఏబీఎం పాలెంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు మూడు ఆవులను స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆవులను కోసి మాంసం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకున్న పోలీసులు, వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ గోవుల తరలింపుపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.