గిరిజన సంక్షేమ ఆసుపత్రి ప్రారంభం

పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలో శుక్రవారం స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గిరిజన సంక్షేమ ఆసుపత్రిని ప్రారంభించారు. గిరిజనుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అనంతరం నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అని ఎరిక్షన్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్