విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు రాష్ట్రపతికి పట్టు వస్త్రాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని బహూకరించారు. అంతకుముందు, రాష్ట్రపతికి ఆలయ అధికారులు లాంఛనంగా స్వాగతం పలికి, దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕