AP: గత పాలకులు నెల్లూరు జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో ఆయన మాట్లాడుతూ.. ‘గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, కలవాయిపురం, సైదాపురం మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపాం’ అని అన్నారు.