ఏపీలో నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ.. ఇద్దరి అరెస్ట్

AP; అనంతపురంలోని శారదా నగర్ లో నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ కేంద్రాన్ని విజయవాడ పోలీసులు గుట్టురట్టు చేశారు. నోట్లు ముద్రిస్తుండగా రాజు, సురేష్ అనే ఇద్దరిని రెడ్్యండెడ్గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ప్రింటింగ్ యంత్రాలు, స్కానర్లు, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించి, ఈ ముఠా నెట్వర్పై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్