VIDEO: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నిరసన సెగ

AP: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో ఏపీ జెన్‌కో ప్రతిపాదిత 3,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గిరిజనులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ నేడు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేస్తుండగా గిరిజనులు ఆకస్మికంగా ధర్నాకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్