AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకో మీది 10వ తరగతి పేపర్ లీక్ చేసిన బ్యాచ్ అని, తమది స్టాన్‌ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్ అని ఆయన అన్నారు. టీచర్లను లిక్కర్ షాపుల ముందు నిలబెట్టిన ఘనత మీదని, తాము ట్రైనింగ్ కోసం సింగపూర్‌కు పంపించామని తెలిపారు. ప్రతిపక్షాలు సాక్షిక్యాలెండర్ ఇస్తే, తాము 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని లోకేష్ పేర్కొన్నారు.