వైసీపీ అధికార ప్రతినిధిగా రాచమల్లు

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నియమించడమైనదని వైసీపీ ఆ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్