ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి.. కాపాడిన రైల్వే గేట్ కీపర్ (వీడియో)

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మహిళా రైల్వే గేట్ కీపర్ అప్రమత్తతతో ఓ వ్యక్తి ప్రాణాలు దక్కాయి. మద్యం మత్తులో రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని మహిళా గేట్ కీపర్ గుర్తించి వెంటనే స్పందించారు. రైలు వచ్చేలోపే అతడిని హెచ్చరించి పట్టాల నుంచి తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి తీసుకున్న చర్యతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడగా, మహిళా గేట్ కీపర్ ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్