ఏపీలో మరో 7 రోజులపాటు వర్షాలు

ఏపీలో నేటి(ఆదివారం) నుంచి మరో 7 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ మేఘాలు మారిపోతూ ఉంటాయని.. ఎక్కడా వర్షం పడే ఛాన్స్ లేదని తెలిపింది. అయితే సాయంత్రం వేళ మాత్రం పశ్చిమ రాయలసీమలో అక్కడక్కడా చిరుజల్లులు.. రాత్రి 8 వరకు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్