రేపు ఏపీలో పలు జిల్లాలో వర్షాలు

AP: దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్