AP: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన బాధితురాలు కోలుకుందని వైద్యులు తెలిపారు. బాలిక ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాలిక త్వరగా కోలుకోవాలని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆమెతో కేక్ కట్ చేయించారు.